Wednesday, June 5, 2019

అసెంబ్లీ స్థానాల పెంపుపై కేంద్రం కసరత్తు..! ఏపీలో పెరిగితే జగన్ చరిత్రకారుడే..!!

ఢిల్లీ/అమరావతి: జగన్ ప్రభుత్వం అసాద్యాన్ని సుసాద్యం చేసేలా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు విష‌యంలో ఆశ‌లు చిగురిస్తున్నాయి. ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో ప్రధాన హామీగా పేర్కొన్న ఈ అంశాన్ని గ‌త ఎన్‌డీఏ ప్రభుత్వం ప‌ట్టించుకోలేదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎన్నిసార్లు ప్రయ‌త్నించినా.. ప్రయోజ‌నం లేక‌పోయింది. కేంద్రం హోంశాఖ నుంచి స‌రైన స్పంద‌న రాలేదు. నియోజ‌క‌వ‌ర్గాల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2QKoPjm

Related Posts:

0 comments:

Post a Comment