Sunday, October 6, 2019

తప్పిన పెనుప్రమాదం: చక్రాల బోల్టులు బిగించకుండానే బయలుదేరిన ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తుండటంతో ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే, ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లు బస్సు కండిషన్‌ను తనిఖీ చేయకుండానే బస్సులను నడుపుతున్నారు వీరు. దీంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. తాజాగా, సంగారెడ్డి డిపోకు చెందిన రెండు బస్సుల చక్రాల బోల్టులను సరిగా బిగించకుండానే ప్రైవేట్ డ్రైవర్లు బస్సును బయటకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IrB5lQ

0 comments:

Post a Comment