Sunday, October 6, 2019

సుఖోయ్ - 30 యుద్ద విమానం విన్యాసాలు.. మీరూ ఓ లుక్కేయండి (వీడియో)

ఢిల్లీ : గగన తలంలో సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ద విమానం సందడి చేసింది. ఎయిర్ ఫోర్స్ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యుద్ధ విమానం విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గాల్లో ఎగురుతూ పలు రకాల ఫీట్లు చేసిన సుఖోయ్ 30 యుద్ద విమానానికి సంబంధించిన వీడియోను భారత వైమానిక దళం ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ANVTjm

Related Posts:

0 comments:

Post a Comment