Wednesday, June 5, 2019

టీటీడీ ఛైర్మ‌న్..ఈవోలుగా వారికే అవ‌కాశం: ర‌మ‌ణ దీక్షితుల‌కు పోస్టింగ్‌: జ‌గ‌న్ క‌స‌ర‌త్తు..!

ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు..కొత్త ఈవో నియామ‌కం పైన దృష్టి సారించారు. ఇప్ప‌టికే ఆయ‌న బోర్డులో ఎవ‌రికి అవ‌కాశం ఇవ్వాలో డిసైడ్ అయ్యారు. ఇక‌, ప్ర‌స్తుతం ఉన్న ఈవో..ఏడేళ్లుగా అక్క‌డే పాతుకుపోయిన జేఈవోను సైతం మార్చాల‌ని నిర్ణ‌యించారు. వారి స్థానంలో కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌నున్నారు. ఇక‌, శ్రీవారి మాజీ ప్ర‌ధానార్చ‌కులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KubbQA

Related Posts:

0 comments:

Post a Comment