Wednesday, October 2, 2019

సంచలన ఆడియో లీక్: ఫేస్‌బుక్ సీఈఓ ఇంత పనిచేశాడా? ప్రెసిడెంట్ అభ్యర్థి ఫైర్

వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ పెద్ద చిక్కుల్లో పడ్డారు. జుకర్‌బర్గ్ తన ఉద్యోగులతో మాట్లాడిన అంతర్గత ఆడియో ఒకటి బహిర్గతం కావడం ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. డెమోక్రటిక్ అభ్యర్థి ఎలిజబెత్ వారెన్ అధ్యక్షరాలిగా ఎన్నికైతే ప్రమాదమని.. చట్టపరమైన సవాళ్లు ఎదురవుతాయని మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించినట్లు ఆ ఆడియోలో ఉంది.  అమెరికానే టార్గెట్-అరగంటే టైమ్: చైనా క్షిపణుల సామర్థ్యం మామూలుగా లేదుగా!

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nLrkYN

0 comments:

Post a Comment