Wednesday, October 2, 2019

మహాత్ముడిపై పోస్టల్ స్టాంపులు విడుదల: మూడు దేశాల్లో ఒకేసారి

రమల్లా: బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి భారత దేశానికి విముక్తి కల్పించడానికి అహింసాయుత మార్గంలో అసమాన పోరాటాలను చేసిన జాతిపిత మహాత్మాగాంధీని మనదేశం ఒక్కటే కాదు.. ప్రపంచం మొత్తం స్మరించుకుంటోంది. రక్తం చిందించకుండా తెల్లదొరలను దేశం నుంచి తరిమి గొట్టిన అసమాన పోరాట యోధునిగా కీర్తిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మహాత్ముడి అహింసా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2peiJhy

0 comments:

Post a Comment