Saturday, November 2, 2019

హౌడీ మోడీ తర్వాత సవాస్‌దీ.. బ్యాంకాగ్ వేదికగా సభ, ఇవాళ సాయంత్రమే..

హ్యుస్టాన్‌లో ప్రధాని మోడీ నిర్వహించిన సభకు విశేష స్పందన వచ్చింది. దానిని ఆదర్శంగా తీసుకొని బ్యాంకాక్‌లో ‘సవాస్‌‌దీ పీఎం మోడీ' కార్యక్రమానికి చేపడుతున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రదాని మోడీ ప్రసంగించారు. సవాస్‌దీ పీఎం మోడీ సభ కోసం ప్రవాస భారతీయులకు ఇండియన్ ఎంబసీ కూడా సహకారం అందజేసింది. థాయ్‌లాండ్ మూడురోజుల పర్యటన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2qYTctA

0 comments:

Post a Comment