Saturday, November 2, 2019

సెల్ఫ్ డిస్మిస్ నిర్ణయం..!సెల్ఫ్ గోల్ గా మారిందా..?కార్మికుల అంశంలో కేసీఆర్ వ్యూహం తలకిందులైందా..?

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆర్టీసీ కార్మికుల అంశంలో మదన పడుతున్నట్టు తెలుస్తోంది. కార్మికుల సమ్మె విషయంలో చంద్రశేఖర్ రావు అనుకున్నది ఒకటైతే జరుగుతున్నది మరొకటి కావడం ప్రభుత్వ వర్గాల్లో మింగుడుపడని అంశంగా మారింది. ఆర్టీసి కార్మికుల సమ్మెను సామ బేద దండోపాయ మార్గంలో అణచివేయాలని చూసినా ముఖ్యమంత్రికి సాద్యం కాలేదు. పైగా సమ్మె

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JFaKkT

0 comments:

Post a Comment