Saturday, November 2, 2019

పవన్ సినిమాపై ప్రకటన చేసిన బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ ... మరి జనసేన పరిస్థితేంటి ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నారన్న చర్చ గత కొంతకాలంగా సాగుతుంది. అయితే అధికారికంగా ఆయన సినిమా చెయ్యబోతున్నారన్న వార్త నేడు బయటకు వచ్చింది. రాజకీయాల నేపథ్యంలో సినిమాలకు దూరంగా ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చెయ్యనున్నారని పవన్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన చేశారు తరణ్ ఆదర్శ్.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pyYRpZ

Related Posts:

0 comments:

Post a Comment