Sunday, July 21, 2019

మరో రెవెన్యూ లొల్లి.. డబ్బులు గుంజి పట్టాలు ఇవ్వలేదు..! వీఆర్‌వో నిర్భందం..!!

ఖమ్మం : డబ్బులు తీసుకుని కూడా పాసు పుస్తకాలు ఇవ్వలేదంటూ రైతులు ఆందోళకు దిగారు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం చలానా తీయాలంటూ పెద్దమొత్తంలో వసూళ్లు చేశారని ఆరోపించారు. తల్లాడ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట శుక్రవారం నాడు జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ప్రసన్న, శ్రీనివాస్ ఇక్కడ పనిచేసే సమయంలో వివిధ గ్రామాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ATk0V

Related Posts:

0 comments:

Post a Comment