Sunday, July 21, 2019

కాంగ్రెస్ నేతలది మొసలి కన్నీరు.. సోన్‌బద్ర ఘటనపై యోగి

సోన్‌బద్ర : ఇటీవల యూపీలోని సోన్‌బద్రలో జరిగిన నరమేధం దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంక గాంధీ.. సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన స్పందించారు. సోన్‌బద్ర ఘటనకు కారణమెవరు అని ప్రశ్నించారు. గిరిజన రైతులను కాల్చి చంపిన యజ్ఞ దత్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన వారు కాదా అని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30Le7wO

Related Posts:

0 comments:

Post a Comment