Sunday, July 21, 2019

టీఆర్ఎస్ నేతల బాటలో బీజేపీ ఎంపీ..! అధికారులొస్తే కొట్టండి..

ఆదిలాబాద్ : మొన్న ఎమ్మెల్యే తమ్ముడు.. నిన్న ఎమ్మెల్యే.. నేడు ఎంపీ. ఇదేదో వారు సాధించిన ఘనతల లిస్ట్ కాదు. అటవీ అధికారులపైకి జనాలను ఎగదోస్తున్న ప్రజాప్రతినిధుల జాబితా. కాగజ్ నగర్ సార్సలాలో మహిళా ఎ‌ఫ్‌ఆర్‌వో అనితపై దాడి ఘటన మరచిపోకముందే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అదే క్రమంలో తాజాగా ఆదిలాబాద్ బీజేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2y1ICT8

Related Posts:

0 comments:

Post a Comment