జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలను సాకారం చేసేందుకు ప్రతి ఒక్కరు పాటుపడాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ 150 జయంతిని పురస్కరించుకొని నిర్మల్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని మంచిర్యాల చౌరస్తా వద్ద జెండా ఊపి ప్రారంభించిన ఆయన, ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2nMDcty
గాంధీ సిద్దాంతాల సాకారానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి : ఇంద్రకరణ్ రెడ్డి
Related Posts:
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ ఏపి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఏపి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు బహిరంగ లేఖ విడుదల చేశారు.ఏపి లో టిఆర్ఎస్ లేనప్పుడు … Read More
కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పాకిస్తాన్ లో పోటిచేస్తే గెలుస్తుందోమో ,రాంమాధవ్కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో కనుక పోటి చేసి ఉంటే అక్కడ గెలిచేదని బిజేపి జనరల్ సెక్రటరీ ఈశాన్య రాష్ట్రాల ఇంచార్జ్ రాంమాధవ్ ఎద్దేవా చేశారు. ఢిల్లి ఎయి… Read More
కోమటిరెడ్డి సోదరులే నన్ను ఓడించారు..! కాంగ్రెస్ కు భిక్షమయ్య గౌడ్ గుడ్ బైహైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అనుకున్నదంతా అవుతోంది. కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం మొదలు టీడీపీ ఉనికి లేకుండా… Read More
ప్రశ్నార్థకంలో భవితవ్యం! మళ్లీ అజ్ఞాతంలోకి రాములమ్మ!సినిమాల్లోనే కాదు.. తెలంగాణ రాజకీయాల్లోనూ ఒక వెలుగువెలిగిన ఫైర్ బ్రాండ్ విజయశాంతి. కేసీఆర్ తో విబేధాలతో కాంగ్రెస్ గూటికి చేరిన ఆమె కొంతకాలం యాక్టివ్ గ… Read More
తల్లా రాక్షసా ..... చిన్నారి ఏడుస్తుంటే ఏం చేసిందో తెలుసాచిన్నారి పదేపదే ఏడుస్తుంటే సముదాయించాల్సిన తల్లి ఆ చిన్నారి పట్ల కర్కశంగా ప్రవర్తించింది. ఆటపాటలతో బుజ్జగించి, అక్కున చేర్చుకోవాల్సిన తల్లి ఏడుస్తున్న… Read More
0 comments:
Post a Comment