Sunday, February 2, 2020

కట్టుకున్న భార్య తలను నరికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన భర్త..అక్కడ ఏం జరిగిందంటే..?

బారాబంకి: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. జీవితాంతం కాపాడుకుంటానని పెళ్లి సమయంలో ప్రమాణం చేసిన భర్త.. మాట తప్పాడు. కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకిలో చోటుచేసుకుంది. జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బహదూర్ పురా గ్రామంకు చెందిన అఖిలేష్ రావత్‌కు అతని భార్య మధ్య గొడవ జరిగింది. తీవ్ర వాగ్వాదం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36OAa8z

Related Posts:

0 comments:

Post a Comment