Sunday, February 2, 2020

ఇప్పటికే కరోనాతో చైనా విలవిల: ఇప్పుడు మరో కొత్త వైరస్! హునన్ ప్రావిన్స్ అప్రమత్తం

బీజింగ్: చైనా ఇప్పటికే కరోనా వైరస్‌తో విలవిల్లాడుతున్న చైనాను మరో వైరస్ ఇప్పుడు మరింత భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా, చైనాలో ‘బర్డ్ ఫ్లూ' ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vJbX6S

Related Posts:

0 comments:

Post a Comment