జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా వదల్లేదు మంత్రి కొడాలి నాని. ఏపీని బ్రహ్మాండంగా పరిపాలిస్తే సినిమాల్లో నటిస్తానని చెప్పిన పవన్.. అందుకే యాక్ట్ చేస్తున్నారా అని అడిగారు. రాష్ట్రానికి సంబంధించిన నిధులపై బీజేపీని అడగాలని సూచించారు. బీజేపీతో కలిసి పనిచేస్తున్న మీరు.. సీఎం జగన్‌ను మాత్రం విమర్శించొద్దని సూచించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RQCRCd
పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తోంది ఇందుకేనా..? జేసీకి బుద్ధి పెరగలే..?: మంత్రి కొడాలి నాని
Related Posts:
West bengal Election Results 2021 : ఆ సీటుపై అందరి ఫోకస్, మమతా వర్సెస్ సువేందు, ఎవరు గెలిచినా సంచలనమే!పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దీదీ వర్సెస్ మోదీ హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే. ఈరోజు బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆ నియోజ… Read More
తిరుపతి లోక్‌సభ: వైసీపీ ఆశలన్నీ వాటిపైనే: మధ్యాహ్నానికి క్లియర్ పిక్చర్తిరుపతి: తిరుపతి లోక్‌సభ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నిక ఫలితాలు ఈ మధ్యాహ్నానికి స్పష్టం కానున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ బల్లి ద… Read More
అక్కడ వార్ వన్ సైడ్: పదేళ్ల తరువాత ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త `సూర్యోదయం`న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అస్… Read More
మమతా వర్సెస్ మోడీ: నువ్వా-నేనా: ప్రారంభ ఫలితాల్లో టగ్ ఆఫ్ వార్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అస్… Read More
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ కన్నుమూత: దిగ్భ్రాంతిలో పార్టీ శ్రేణులు: తీరని లోటుగావిశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. కరోనా బారి… Read More
0 comments:
Post a Comment