Friday, August 6, 2021

తగ్గేదే లేదు: జల వివాదాలపై గట్టిగా పోరాడుదాం: నీటి పారుదలపై సమీక్షలో సీఎం కేసీఆర్‌, కేంద్రం గెజిట్‌పై చర్చ

తెలంగాణకు హక్కుగా దక్కాల్సిన నీటి వాటాల విషయంలో తగ్గేదే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మితమైన వివిధ ప్రాజెక్టులపై నెలకొన్న వివాదాల్లో గట్టిగా పోరాడాలని, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడొద్దని సీఎం నిర్ణయించాయి. నీటి పారుదలపై నిర్వహించిన కీలక సమీక్షలో ఈ మేరకు ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.. కృష్ణా, గోదావరి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U4RVjO

0 comments:

Post a Comment