Sunday, October 6, 2019

ఆర్టీసీ సమ్మె కేసు 10వ తేదీకి వాయిదా: వాస్తవ పరిస్థితి కోరిన హైకోర్టు: ఇక ప్రభుత్వం చేతిలో నిర్ణయం..

తెలంగాణ ఆర్టీసీ సమ్మె వ్యవహారం పైన హైకోర్టులో వాదనలు ముగిసాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిని ఓయూ విద్యార్థి సుదేంద్ర సింగ్ దాఖలు చేశారు. దీనిపై కుందన్‌బాగ్‌లోని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి నివాసంలో విచారణ కొనసాగింది. పండుగ రోజుల్లో సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని..సమ్మె విరమించాల్సిందిగా ఆదేశించాలని పిటీషనర్ హైకోర్టును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LPmRNM

Related Posts:

0 comments:

Post a Comment