Friday, September 27, 2019

వరంగల్, కరీంనగర్‌లో విపత్తు నిర్వహణ విభాగాలు: త్వరలో అన్ని కార్పొరేషన్లలోనూ

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లలో విపత్తు నిర్వహణ విభాగాలు(డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్) ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రతి నగరంలో అనుకోని ప్రమాదాలను, విపత్తులను ఎదుర్కోనేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా కార్పొరేషన్లలో విపత్తు నిర్వహాణ విభాగాలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖాధికారులను అదేశించారు. ముందుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mlEuLd

Related Posts:

0 comments:

Post a Comment