Friday, September 27, 2019

తెలంగాణ సీఎం కేసిఆర్ రాష్ట్రానికి హెడ్... అందుకే కలుస్తున్నా: అజహరుద్దిన్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ ( హెచ్‌సీఏ} ఎన్నికల్లో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దిన్ సీఎం కేసిఆర్‌పై ప్రశంసలు కురిపించారు. ఎన్నికల ఫలితాల అనంతరం తన ప్యానల్‌తో కలిసి సీఎం కేసిఆర్ కలిసేందుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. కేసిఆర్ రాష్ట్రానికి హెడ్ అని చెప్పిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lDYad7

Related Posts:

0 comments:

Post a Comment