Sunday, June 21, 2020

చైనాతో యుద్ధ వాతావరణంపై అమెరికా ఫుల్ క్లారిటీ: ట్రంప్ నోట అదే మాట: అతి పెద్ద సమస్యగా

వాషింగ్టన్: లఢక్ సమీపంలో భారత్-చైనా మధ్య నెలకొన్న సరిహద్దు వివాదాలు, ఘర్షణలు, రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న దాడులు, ప్రతిదాడుల పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు విప్పారు. ఈ రెండు దేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fMJajB

Related Posts:

0 comments:

Post a Comment