Monday, September 16, 2019

మూడురోజుల్లో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల భేరీ! మూడూ బీజేపీ పాలిత రాష్ట్రాలే!

న్యూఢిల్లీ: మరో మూడు రోజులు. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల భేరీ మోగనుంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ లల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 19వ తేదీన దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రస్తుతం భారతీయ జనతాపార్టీ అధికారంలో కొనసాగుతోంది. అధికారాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/303035e

Related Posts:

0 comments:

Post a Comment