Monday, September 16, 2019

సౌదీపై డ్రోన్ల దాడి ఎఫెక్ట్: మనదేశంలో భారీగా పెరగనున్న పెట్రో ధరలు, ఎంతంటే..?

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఒకేసారి భారీగా పెరగనున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిణామాల కారణంగా మనదేశంలో పెట్రోల్ లీటర్‌పై రూ.5-7 పెరిగే అవకాశం ఉంది. దీంతో వాహనదారులకు తిప్పలు తప్పేలా లేవు. కాగా, ఈ ధరల పెరుగులకు సౌదీ అరేబియాపై జరిగిన దాడులే కారణం. డ్రోన్ దాడుల ఎఫెక్ట్: సౌదీలో సగానిపైగా నిలిచిన చమురు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34Oj4Ik

Related Posts:

0 comments:

Post a Comment