Wednesday, December 11, 2019

పవన్ కళ్యాణ్‌కి నాకు మధ్య ‘అడ్డంకి’: జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు

అమరావతి: జనసేన పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు మధ్య దూరం పెరిగిందా? అంటే అవుననే వాదనలే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే రాపాకే ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం. తాజాగా, అసెంబ్లీ జగన్ సర్కారుకు మద్దతు పలికి మరోసారి జనసేనతోపాటు టీడీపీకి షాకిచ్చిరు రాపాక. జగన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2E6KnkQ

Related Posts:

0 comments:

Post a Comment