Wednesday, December 11, 2019

Samatha rape and murder case: ఆసిఫాబాద్ లో సమత హత్యోదంతం: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం..!

హైదరాబాద్: తెలంగాణలోని కుమరంభీమ్ ఆసిఫాబాద్ లో చోటు చేసుకున్న దళిత మహిళ సమత అత్యాచారం, హత్యోదంతంపై కేసీఆర్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసును త్వరితగతిన విచారించడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. సమత హత్యోదంతం కేసు విచారణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఇదివరకే పంపించిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Eb1YYY

Related Posts:

0 comments:

Post a Comment