Monday, September 16, 2019

125 ఎన్సీపీ, 125 కాంగ్రెస్, మరో 38 భాగస్వామ్యపక్షాలకు.. మహారాష్ట్రలో కుదిరిన పొత్తు

ముంబై : మహారాష్ట్ర ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు పొత్తుల ఎత్తుల్లో బిజీగా ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ-శివసేన ప్రాథమికంగా సీట్ల కేటాయింపుపై చర్చలు కూడా జరిపాయి. ఈ క్రమంలో విపక్ష కాంగ్రెస్-ఎన్సీపీ కూడా పొత్తులపై చర్చలు జరిపాయి. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్-ఎన్సీపీ చెరో 125

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ocIgx

Related Posts:

0 comments:

Post a Comment