Wednesday, December 11, 2019

YSRCP: పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నాం.. కానీ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి!

న్యూఢిల్లీ: ఊహించిన ఘటనే చోటు చేసుకుంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి మద్దతు ప్రకటించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్ సభలో వైఎస్ఆర్సీపీకి చెందిన 22 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. ఈ సారి రాజ్యసభలో కూడా అలాంటి సన్నివేశమే కనిపించింది. ఈ బిల్లుపై పార్టీ వైఖరేమిటన్నది ఆయన స్పష్టం చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2E78DmL

Related Posts:

0 comments:

Post a Comment