Friday, June 26, 2020

దాసరి కుమారుల మధ్య భగ్గుమన్న ఆస్తి గొడవలు... ప్రభు ఇంట్లో అర్ధరాత్రి హైడ్రామా..

దివంగత దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు ఇంట్లో ఆస్తి వివాదాలు భగ్గుమంటున్నాయి. దాసరి కుమారులు ప్రభు,అరుణ్‌ల మధ్య తండ్రి ఆస్తులపై పేచీ నెలకొంది. ఈ క్రమంలో ఇటీవల దాసరి అరుణ్ రాత్రి వేళ తన ఇంటి గోడ దూకి వచ్చి.. మద్యం మత్తులో తమపై దాడికి పాల్పడ్డాడని దాసరి ప్రభు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2B5oDIm

0 comments:

Post a Comment