Friday, June 26, 2020

చంద్రబాబు బకాయి తీర్చిన జగన్.. ఇకపై ఏపీలో సమూల మార్పులు.. రైతులకు గుడ్ న్యూస్..

‘‘పంటల బీమా మొత్తాన్ని ముందుగా రైతులు చెల్లించిన తర్వాతే రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వాలు చెరిసగం భరించే విధానం ఉండేది. ప్రభుత్వం తన వాటా చెల్లింపులు చేస్తేనే రైతులకు సకాలంలో బీమా అందేది. ఈ విషయం తెలిసి కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు 2018-19 ఏడాదికిగానూ క్లెయిమ్స్ చెల్లించకుండా రైతులకు నష్టం చేకూర్చారు. ఇప్పుడా బకాయిలను నయాపైసతో సహా నేరుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BDr0SD

Related Posts:

0 comments:

Post a Comment