Saturday, August 10, 2019

తెలంగాణ తెచ్చుకుంది తన కుటుంబం కోసమా.? ప్రజల కోసమా..? కేసీఆర్‌ పై మండిపడ్డ డీకే అరుణ..!!

హైదరాబాద్ : గులాబీ బాస్ పై బీజేపి నాయకురాలు డీకే అరుణ మరోసారి మండి పడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కుటుంబం తప్ప ఇంకెవరు బాగుపడలేదని అరుణ ఘాటుగా విమర్శించారు. గడిచిన ఆర్నెళ్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని గుర్తుచేశారు. అంతేగాక నిధుల విషయంలో సర్పంచ్‌కు, ఉప సర్పంచ్‌కు మధ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YWHFKL

0 comments:

Post a Comment