Saturday, August 10, 2019

కశ్మీర్‌లో ఆందోళనలు జరగలేవు.. 20 మంది కూడా గుమికూడలేరన్న హోంశాఖ

శ్రీనగర్ : కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడంతో స్థానికులు ఆందోళన చేశారనే వార్తను కేంద్ర హోంశాఖ ఖండించింది. కశ్మీర్‌లో అలాంటి ఆందోళనలు ఎవరూ చేయలేదని స్పష్టంచేసింది. శ్రీనగర్‌లో దాదాపు 10 వేల మంది యువకులు నిరసన చేపట్టారని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజంలేదని తేల్చిచెప్పింది. కశ్మీర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొందని .. సత్యదూరమైన వార్తలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZPLUow

Related Posts:

0 comments:

Post a Comment