Tuesday, July 2, 2019

ఎగురుతున్న విమానం నుండి క్రిందపడ్డ శవం...!

ఎగురుతున్న విమానంలో నుండి శవం క్రిందపడింది..అదికూడ మూడు వేల అడుగుల ఎత్తునుండి ప్రయాణిస్తున్న విమానం నుండి గార్డెన్‌లో సన్‌బాత్‌ చేస్తున్న వ్యక్తి ముందు పడింది.. దీంతో సన్‌బాత్ చేస్తున్న వ్యక్తి భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా పరుగులు తీశాడు. జూన్ 30న అకాశం నుండి వెళుతున్న కెన్యా ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం నుండి అకస్మత్తుగా లండన్‌ వీధుల్లో పడింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JwrEld

Related Posts:

0 comments:

Post a Comment