Tuesday, July 2, 2019

వేట మొదలుపెట్టిన ప్రభుత్వం..! తిరుపతిలో నారాయణ కాలేజీలు సీజ్..!!

తిరుపతి/హైదరాబాద్ : నిబంధనలకు విరుద్దంగా నడుస్తోన్న స్కూల్స్, కాలేజీలపై అధికారులు కొరడా ఝలుపిస్తోంది వైసీపి ప్రభుత్వం. వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఏపీలో పలు స్కూల్స్, కాలేజీలకు నోటీసులు జారీచేసిన అధికారులు, వాటిపై చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా తిరుపతిలో నారాయణ విద్యా సంస్థలకు చెందిన రెండు కాలేజీలను సీజ్ చేశారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XmzMhJ

0 comments:

Post a Comment