Monday, August 26, 2019

బార్ అండ్ రెస్టారెంట్ గా మారనున్న జనసేన ఆఫీసు..! గుంటూరులో చోటు చేసుకోబోతున్న ఘటన..!!

అమ్మో..! రాజకీయాల్లోనే కాదు రాజకీయ కార్యాలయాల్లో కూడా ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. జనసేన పార్టీ కి సంబందించిన కార్యాయలంలో కూడా ఇలాంటి మార్పులే చోటుచేసుకున్నాయి. ఎన్నికల ఎన్నికల సందర్బంగా ఊరి జనాలు, నాయకులు, కార్యకర్తలు, ఆశావహులతో కలకలలాడిన పార్టీ కార్యాలయాలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఎన్నికలప్పుడు ప్రధాన కార్యాలయంలో రద్దీని నియంత్రించేందుకు నగరాల్లో అక్కడక్కడ కార్యక్తలకు, నాయకులకు అందుబాటులో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NwUDJ2

Related Posts:

0 comments:

Post a Comment