Thursday, May 2, 2019

కెనడా ప్రభుత్వంలో తెలుగు మినిస్టర్లు! కేబినెట్‌లో ముగ్గురు ఇండియన్లకు చోటు!

కెనడాలో భారతీయులకు అరుదైన గౌరవం దక్కింది. భారత సంతతికి చెందిన ముగ్గురికి కెనడా ప్రభుత్వంలో చోటు దక్కింది. కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఇద్దరు తెలుగువారు ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రసాద్ పండా, లీలా అహీర్‌తో పాటు రాజన్ సాహ్నే కెనడా కేబినెట్ మంత్రులుగా అవకాశం దక్కించుకున్నారు. విమానాలు చెట్టుపై కూడ ఆగుతాయా ?..అమెరికా లో చెట్టుపై విమానం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ll9syW

0 comments:

Post a Comment