Thursday, May 2, 2019

ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు..3 రాష్ట్రాల్లో 19 జిల్లాలపై ఫొని ప్రభావం..

ఫొని వణికిస్తోంది. అతి తీవ్ర తుఫానుగా మారిన ఫణి ఒడిశా వైపు శరవేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతం ఒడిశా తీరానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. గత ఆరు గంటలుగా గంటకు 5కిలోమీటర్ల వేగంతో ఫొని తుఫాను కదులుతోందని, శుక్రవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని గోపాల్‌పూర్, ఛాంద్‌బాలీ వద్ద 200కి.మీ వేగంతో తీరం దాటుతుందని అధికారులు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LgzBPj

0 comments:

Post a Comment