తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తన గళాన్ని పెంచారు. విద్యుత్ ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయిన లక్ష్మణ్, రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణలు చేయడంతో ,ప్రభుత్వం స్పందించింది. లక్ష్మణ్ ఆరోపణలపై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్ రావు వివరణ ఇచ్చారు. దీంతో సీబీఐ విచారణకైనా సిద్దమేనని ఆయన సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే లక్ష్మణ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/31WIsJA
Monday, August 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment