Thursday, May 2, 2019

నీ అయ్యకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే .. నన్నే బఫూన్ అంటావా ... కేటీఆర్ పై ఫైర్ అయిన వీహెచ్

కేటీఆర్ , గ్లోబరీనా , మధ్యలో పెద్దమ్మ తల్లి వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతుంది.ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తిట్టిపోసుకుంటున్నారు. గ్లోబరీనా వివాదంలో పెద్దమ్మ గుడిలో ప్రమాణం చెయ్యాలని పిలిచిన వీహెచ్ ను కేటీఆర్ బఫూన్ తో పోల్చటం వీహెచ్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో వీహెచ్ తీవ్ర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LjP3dJ

0 comments:

Post a Comment