Thursday, May 2, 2019

నిజామాబాద్ రైతులకు షాక్ .. మోడీపై పోటీలో ఒకే ఒక్క పసుపు రైతు .. 24 మంది నామినేషన్లు తిరస్కరణ

తెలంగాణా రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా రైతులు పోటీ చేసి దేశం దృష్టిని ఆకర్షించారు .ఈ సారి ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోడిని టార్గెట్ చేసి నిజామాబాద్ రైతులు నామినేషన్లు దాఖలు చేశారు. కానీ వారణాసిలో నామినేషన్లు వేసిన రైతులకు ఈసీ షాక్ ఇచ్చింది. 24 మంది రైతుల నామినేషన్లను తిరస్కరించింది. భూత

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VIZjQo

0 comments:

Post a Comment