Monday, August 26, 2019

భారత్ సహనాన్ని పరీక్షిస్తున్న పాక్..? కశ్మీర్ కోసం అవసరమైతే భారత్‌పై అణుయుద్ధం చేస్తాం: ఇమ్రాన్‌ఖాన్

ఇస్లామాబాదు: కశ్మీర్ కోసం అవసరమైతే భారత్‌తో అణుయుద్ధం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత తమ దేశంను ఉద్దేశించి ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగించారు. కశ్మీర్‌పై తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఇమ్రాన్‌ఖాన్‌ త్వరలో ఒక విధానం ప్రకటిస్తామని చెప్పారు. పాకిస్తాన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Zt8Ysa

Related Posts:

0 comments:

Post a Comment