Monday, August 26, 2019

కాఫీ డే కింగ్ సిద్దార్థ మృతి మిస్టరి, ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు, ఆ రోజు ఏం జరిగిందంటే ?

బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్దార్థ ఎలా చనిపోయారు అనే విషయంలో పోలీసులు ఓ నిర్దారణకు వచ్చారు. కాఫీ డే యజమాని వి.జి. సిద్దార్థ మృతదేహానికి పోస్టుమార్టుం చేసిన వైద్య నిపుణులు ఆ నివేదిక ఇచ్చారని కర్ణాటకలోని మంగళూరు నగర పోలీసు కమిషనర్ పీఎస్. హర్షా అన్నారు. వి.జి. సిద్దార్థ మృతి కేసులో ఫోరెన్సిక్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZjsYlV

Related Posts:

0 comments:

Post a Comment