Thursday, August 1, 2019

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్‌: ఏపీలో మూడు ఎమ్మెల్సీలు...వైసీపీ నుండి ఆ ముగ్గురికి ఖ‌రారు..!

ఏపీ..తెలంగాణ‌లో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీల ఎన్నిక కోసం ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఏపీలో మూడు స్థానాలు..తెలంగాణ‌లో ఒక్క స్థానం కోసం ఎన్నిక జ‌ర‌గ‌నుంది. తెలంగాణ‌లో ఎమ్మెల్సీగా ఉంటూ అన‌ర్హ‌త వేటుకు గురైన యాద‌వ రెడ్డి స్థానంలో కొత్త వారి ఎంపిక కోసం ఎన్నిక నిర్వ‌హించ‌నున్నారు. అదే విధంగా ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీలుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LXkNEH

0 comments:

Post a Comment