Thursday, August 1, 2019

చంద్రబాబుకు 74 మందితో భద్రత ఇచ్చామంటున్న ప్రభుత్వం.. మావోలు , స్మగ్లర్లతో ప్రాణహాని: టీడీపీ

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కల్పించాల్సిన భద్రతపై ఇప్పటికే పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికారాన్ని కోల్పోయిన తరువాత ఆయన భద్రతను కుదించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చంద్రబాబుపై రాజకీయ పరమైన పగను తీర్చుకుంటోందని, ఇందులో భాగంగా ఆయనకు కల్పించిన భద్రతను కుదించారంటూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31apE9o

0 comments:

Post a Comment