Thursday, August 1, 2019

చైన్ స్నాచర్లకు ఎదురుదెబ్బ.. తిరగబడ్డ మహిళలు.. చివరకు..!

మెదక్‌ : రాష్ట్రంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై ఫాలో అవుతూ అదనుచూసి మహిళల గొలుసులు కొట్టేస్తున్నారు. అయితే చాలా కేసుల్లో నిందితులు పట్టుబడకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అదలావుంటే తాజాగా మెదక్ జిల్లాలో చైన్ స్నాచర్లకు ఎదురుదెబ్బ తగిలింది. మహిళలు తిరగబడటంతో వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని పరారయ్యారు. బుధవారం నాడు జోగిపేట

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31ftEpb

Related Posts:

0 comments:

Post a Comment