Monday, December 7, 2020

భారత్‌బంద్‌తో టీఎన్జీవోలకు ఏం సంబంధం..? బండి సంజయ్ ఫైర్

మరికొన్ని గంటల్లో రైతుల పిలుపుతో దేశవ్యాప్తంగా భారత్ బంద్ జరగనుంది. బంద్‌కు అనుకూలంగా విపక్షాలతోపాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. వ్యతిరేకంగా అధికార బీజేపీ కౌంటర్ ఇస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. నేతలపై ఫైరయ్యారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు కూడా బంద్‌కు మద్దతు తెలుపడాన్ని తప్పుపట్టారు. టీఎన్జీవో నాయకుల తీరుపై బండి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lVKkMj

0 comments:

Post a Comment