Tuesday, December 8, 2020

తెలంగాణలో రాష్ట్రపతి పాలన -నెత్తురు తాగే బ్రోకర్ -బీజేపీ తడాఖా -కేసీఆర్‌పై అర్వింద్ సంచలనం

కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలంటూ రైతు సంఘాలు మంగళవారం భారత్ బంద్ నిర్వహించగా, బీజేపీయేతర 18 పార్టీలు బంద్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. తెలంగాణలో అధికారికంగా బంద్ నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, నేతలు పెద్ద సంఖ్యలో రోడ్లెక్కి కేంద్రానికి వ్యతిరేకంగా ప్రదర్శలు చేశారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33Tlzdc

Related Posts:

0 comments:

Post a Comment