సాప్ట్‌వేర్ ఇంజినీర్ మృతికి కారణమైన అన్నాడీఎంకే కోశాధికారి, మాజీ కౌన్సిలర్ జయగోపాల్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు కూడా నమోదు చేశారు. సరిగ్గా 14 రోజుల క్రితం చెన్నైలో ఓ సాప్ట్‌వేర్ ఇంజినీర్ ప్లెక్సీ పడటంతో కిందపడి మృతిచెందిన సంగతి తెలిసిందే. ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడంతో టెకీ మృతి వీడియో వైరలైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ngD7xO
Friday, September 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment