Wednesday, July 24, 2019

వీడిన మిస్టరీ : చంద్రడిపై తొలి అడుగు మోపిన ఆర్మ్‌స్ట్రాంగ్‌ది సహజ మరణం కాదా..?

చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపి రికార్డు సృష్టించారు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. అయితే అతని మరణం మాత్రం కాస్త వివాదంగానే మారింది. నీల్ ‌ఆర్మ్‌స్ట్రాంగ్ గుండెపోటుకు గురికావడంతో ఎమర్జెన్సీ కింద ఓహియో నగరంలోని ఓ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స నిర్వహించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు నీల్ ‌ఆర్మ్‌స్ట్రాంగ్ మృతి చెందారు. ఇది బాహ్య ప్రపంచానికి తెలిసిన నిజం. కానీ అసలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LEdRwq

Related Posts:

0 comments:

Post a Comment