Sunday, January 24, 2021

Prakasam జిల్లాలో ఉద్యోగాలు: సాగరమిత్ర పోస్టులకు అప్లయ్ చేయండి..అర్హతలు ఇవే..!

ప్రకాశం జిల్లాలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కోసం సాగర మిత్ర పోస్టుల భర్తీకి రాష్ట్ర మత్స్య శాఖ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 65 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసి సంబంధిత చిరునామాకు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు చేరేందుకు చివరితేదీ 27 జనవరి 2021. సంస్థ పేరు:

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oesTaE

Related Posts:

0 comments:

Post a Comment