ఉగ్రవాద నిరోధక చట్టం సవరణ బిల్లు విపక్షాల అనేక ఆందోళనల మధ్య ఆమోదం పోందింది. ఈ బిల్లు సవరణతో ఏ తీవ్రవాద సంస్థతో సంబంధంలేని వ్యక్తులను కూడ తీవ్రవాదులుగా గుర్తించి కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. కాగా బిల్లుకు అనుకూలంగా 284మంది ఎంపీలు మద్దతు పలకగా కాంగ్రెస్ పార్టీతో ఇతర ప్రతిపక్షాలు బిల్లు సవరణను వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SyurhN
వ్యక్తులను సైతం తీవ్రవాదులుగా ప్రకటించే బిల్లు... లోక్‌సభలో అమోదం...
Related Posts:
జూన్ 19 తర్వాత టీడీపీలో ఏం జరగబోతోంది ? ఈసారి ఆగస్టు సంక్షోభం ముందే వస్తోందా ?నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన టీడీపీకి ఆగస్టు నెలతో ఎంతో అనుబందం ఉంది. గతంలో టీడీపీ ఎదుర్కొన్న సంక్షోభాలన్నీ ఆగస్టులోనే కావడంతో ఆ పార్టీ నేతలకు… Read More
ఈ నెల 9వ తేదీ ఫిక్స్ : ఏపీ సీఎం జగన్‌ను కలవనున్న మెగాస్టార్ చిరంజీవి టీమ్..ఎందుకంటే..?అమరావతి: కరోనావైరస్ కారణంగా సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. లాక్డౌన్ అమల్లోకి రావడంతో సినిమా షూటింగులకు బ్రేక్ పడగా అప్పటికే షూటింగులు పూర్తి చేసు… Read More
భావ ప్రాప్తి కోసం ఇలా కూడా చేస్తారా... 25 ఏళ్ల కెరీర్లో ఇలాంటి కేసు చూడలేదన్న డాక్టర్..అసోం వైద్యులు ఇటీవల ఓ వెరైటీ కేసును డీల్ చేశారు. కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడి మూత్రాశయంలో మొబైల్ ఫోన్ చార్జర్ కేబుల్‌ను గుర్తించారు. తనకు … Read More
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై సీఎం జగన్‌కు మీరా చోప్రా ఫిర్యాదు.. రియాక్షన్ ఎలా ఉంటుందో..?సినీ పరిశ్రమలో వ్యక్తి ఆరాధన ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలావరకు సినీ ప్రపంచం హీరోల చుట్టే అల్లుకుని ఉంటుంది. హీరోల కోసమే కథలు,హీరోల క… Read More
దమ్ముంటే ఆళ్లగడ్డలో రాజకీయాలు చెయ్యండి ..ఏవీ సుబ్బారెడ్డి వెనుక ఉంది వారే : భూమా అఖిల కౌంటర్టిడిపి నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ రివర్స్ కౌంటర్ ఇచ్చారు .టిడిపి మాజీ ఎమ్మెల్యే ,మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, సుబ్బ… Read More
0 comments:
Post a Comment